Pooja Hegde Beach video | సాగ‌ర‌తీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైర‌ల్

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత టూరిజం స్పాట్ మాల్దీవుల్లో (Maldives) విహ‌రిస్తోందీ పూజాహెగ్డే (Pooja Hegde) . తాజాగా మాల్దీవులు లొకేష‌న్ నుంచి మ‌రో వీడియోను షేర్ చేసి నెటిజ‌న్ల‌కు కంటి మీద క‌నుకులేకుండా చేస్తోంది.