KGF 2| కన్నడ స్టార్ హీరో యశ్ (Yash), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో కేజీఎఫ్ ప్రాంఛైజీలో వచ్చిన ప్రాజెక్ట్ కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మైల్ స్టోన్‌ను క్రాస్ చేసిన మొదటి శాండల్ వుడ్ సినిమాగా అరుదైన రికార్డు నమోదు చేసింది.
కాగా కేజీఎఫ్ 2 రికార్డును బీట్ చేసింది లియో. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) అక్టోబర్ 19ప లియో (Leo.. Bloody Sweet)తో థియేటర్లలో సందడి చేయబోతున్నాడని తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేస్తున్నాడు. మూడు రోజుల ముందే తాజా రికార్డుతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. లియో ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో టికెట్ల అమ్మకం విషయంలో జైలర్, జవాన్‌ను దాటిపోయినట్టు అప్డేట్ కూడా వచ్చిందని తెలిసిందే.
తాజాగా కేజీఎఫ్ 2 ప్రీ సేల్స్ ద్వారా మొదటి రోజు రాబట్టిన గ్రాస్ కలెక్షన్లను బీట్ చేసింది. కేరళ బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్స్ విషయంలో ఆల్ టైమ్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. కేజీఎఫ్ 2పై రూ.7.25) కోట్లు రికార్డు ఉండగా.. తాజాగా లియోపై రూ.7.40 కోట్లుగా నమోదైంది. విడుదలకు ముందే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వార్తల్లో నిలుస్తున్న విజయ్.. ఈ సారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమైనట్టేనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
లియో మూవీలో ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్‌గా నటిస్తుండగా.. సంజయ్ దత్ ఆంటోనీ దాస్‌గా కనిపించబోతున్నాడు. ఆంటోనీ దాస్, హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియోలు నెట్టింట వైరల్ చేస్తున్నాయి. లియో నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్నారు.
BIG UPDATE :#Leo has exceeded #KGF2‘s Day 1 gross collection through pre-sales, becoming the top all-time opening in the Kerala Box Office.
1. #LEO – ₹7.4+CR
2. #KGFChapter2 – ₹7.25+CR
Phenomenal Achievement 💥 @actorvijay pic.twitter.com/pvej4XN7e3
— Arun Vijay (@AVinthehousee) October 16, 2023
ప్రేమ ఓ ఆయుధం సాంగ్..
Badass సాంగ్..
లియో ట్రైలర్..
లియో అన్‌కట్ వెర్షన్ అప్డేట్..
Out of respect for Lokesh Kanagaraj’s vision, we’re committing to NO CUTS for #LEO‘s UK release. Every frame is essential, and audiences deserve to experience it in its raw form. Once we feel the film has reached a wide audience, we’ll switch to a 12A friendly version 🙌 pic.twitter.com/TJemUXVTwr
— Ahimsa Entertainment (@ahimsafilms) September 13, 2023
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..
1000 CR MARK WORLDWIDE 🔥
Thankyou all🙏🏻♥️#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd pic.twitter.com/07CMvjHail
— Srinidhi Shetty (@SrinidhiShetty7) May 4, 2022