డిసెంబర్లో రౌడీ జనార్ధన?
అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘రౌడీ జనార్ధన’. కీర్తి సురేశ్ కథానాయిక. రవి కిరణ్ కోలా దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది.
అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘రౌడీ జనార్ధన’. కీర్తి సురేశ్ కథానాయిక. రవి కిరణ్ కోలా దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. రాయలసీమలోని కళింగపట్టణం అనే ఊరు నేపథ్యంలో 80వ దశకంలో జరిగే పీరియాడిక్ మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఇందు లో రౌడీ జనార్ధన్గా ఊరమాస్ పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకోనున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే.. నిర్మాణం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది. డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఓ ప్రత్యేక గీతంలో నర్తించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: క్రిస్టో జేవియర్, విశాల్ మిశ్రా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

