Vijay DevaraKonda | యూత్ ఐకాన్‌గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ..!
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్ అనతికాలంలోనే అగ్ర కథానాయకుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం
Vijay DevaraKonda | ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్ అనతికాలంలోనే అగ్ర కథానాయకుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ‘పెళ్ళి చూపులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా డెబ్యూ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక 2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ చిత్రంలో విజయ్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఆంగ్రీ మ్యాన్‌గా, ట్రూ లవర్‌గా విజయ్ పోషించిన పాత్రకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఈ చిత్రంతో విజయ్‌కు యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఆ తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’ తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. గోవింద్ పాత్రలో విజయ్ నటన వర్ణణాతీతం. అర్జున్‌రెడ్డి అనే యాటిట్యూడ్ క్యారెక్టర్ నుండి గోవిందం అనే సాఫ్ట్ క్యారెక్టర్‌కు నెలల గ్యాప్‌లోనే ట్రాన్స్‌ఫార్మ్ అవడం విజయ్ నటనలో ఎంత ప్రావీణ్యుడో తెలిపాయి. ఇక ‘గీతాగోవిందం’ సినిమా టాలీవుడ్‌లోని మీడియం బడ్జెట్ సినిమాలలో అత్యధిక ప్రాఫిట్స్ను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో విజయ్‌కు అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత వరుసగా హ్యట్రిక్ ఫేయిల్యూర్స్ వచ్చాయి. అయినా కానీ, విజయ్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
ఈ క్రమంలోనే తాజాగా ‘సైమా(SIIMA)’ విజయ్ దేవరకొండకు యూత్ ఐకాన్ అవార్డును ప్రజెంట్ చేసింది. విజయ్ దేవరకొండ స్టార్ మాత్రమే కాదు. అతను ఒక వైబ్, ఐకాన్. నేడు ఆయనకు యూత్ ఐకాన్ అవార్డును అందించడం మాకు ఆనందంగా ఉంది అంటూ ట్విట్ చేసింది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఆదివారం జెమినీలో విక్షించవచ్చు అని వెల్లడించింది. ఇక విజయ్ ఇటీవలే ‘లైగర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫలితం విజయ్ను తీవ్రంగా నిరాశపరిచింది.
Read Also:
Suriya 42 | సూర్య సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్.. వామ్మో అన్ని కోట్లా?
Salaar | ప్రభాస్ అభిమానులకు క్రేజీ న్యూస్.. ‘సలార్’ టీజర్ వచ్చేది అప్పుడేనట?
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో విజయ్-లోకేష్ మూవీ.. ‘LCU’లో భాగంగానే ‘Thalapathy67’ తెరకెక్కనుందా?
Karthikeya-2 | ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తున్న ‘కార్తికేయ-2’.. ‘జీ-5’లో నిఖిల్ సరికొత్త రికార్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

