Suriya 42 | సూర్య సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్.. వామ్మో అన్ని కోట్లా?
Suriya 42 Digital Rights | తమిళ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. సూపర్ స్టార్ రజిని, లోకనాయకుడు కమల్ తర్వాత ఆ స్థాయిలో తెలుగులో సూర్య క్రేజ్ తెచ్చుకున్నాడు.
Suriya 42 Digital Rights | తమిళ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. సూపర్ స్టార్ రజిని, లోకనాయకుడు కమల్ తర్వాత ఆ స్థాయిలో తెలుగులో సూర్య క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలకు సమానంగా ఇక్కడ కలెక్షన్లు సాధిస్తుంటాడు. ఈ ఏడాది ఈటీతో ఆశించిన స్థాయి ప్రారంభం దక్కలేదు. ప్రస్తుతం ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ఇక ఇప్పుడు సూర్య మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా ఒకటి.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో నాన్-థియేట్రికల్ రైట్స్‌కు ఆఫర్స్ వస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమచారం. ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు అన్ని భాషలకు కలిపి దాదాపు రూ. 100 కోట్ల భారీ ఆఫర్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆఫర్ చేసిందట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఈ సినిమా సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన మోషన్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని పది భాషల్లో ౩డీలోనే రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
Karthikeya-2 | ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తున్న ‘కార్తికేయ-2’.. ‘జీ-5’లో నిఖిల్ సరికొత్త రికార్డు
Varun Tej | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ పోస్టర్..!
ఆ కలెక్షన్స్ ఏంటి..? చిరంజీవి మార్కెట్‌కు ‘గాడ్ ఫాదర్’ వార్నింగ్ ఇచ్చిందా..?
NTR30 | ఎన్టీఆర్-కొరటాలశివ మూవీ క్రేజీ అప్డేట్.. నందమూరి అభిమానులకు పండగే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

