NTR30 | ఎన్టీఆర్-కొరటాలశివ మూవీ క్రేజీ అప్డేట్.. నందమూరి అభిమానులకు పండగే..!
NTR30 Update | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో జీవించేశాడు. ట్రిపుల్‌ఆర్‌లో తారక్ నటనకు కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గా గొప్ప ప్రశంసలు దక్కాయి.
NTR30 Update | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో జీవించేశాడు. ట్రిపుల్‌ఆర్‌లో తారక్ నటనకు కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గా గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ అదే జోష్‌తో కొరటాల శివతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కసరత్తులు కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలైన డైలాగ్ వీడియో సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ అక్టోబర్ 10న రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కాని ఈ వార్తతో తారక్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా పలువురిని అనుకున్న చివరికి రష్మికనే ఎంపిక చేయనున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుందట.
Read Also:
Khushboo Sundar | ఆస్పత్రి పాలైన సినీ నటి ఖుష్బూ.. కారణం ఎంటంటే?
రీమేక్‌కు సిద్ధమైన మరో మలయాళ మూవీ.. హక్కులను కొనుగోలు చేసిన స్టార్ హీరో
Alluri Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అల్లూరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Waltair Veerayya | చిరు అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘మెగా 154’ టీజర్ వచ్చేది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

