Prince Movie | ‘ప్రిన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పాన్ ఇండియా హీరో?
Prince Movie Pre-Release Event | తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కమర్షియల్‌గా ఘన విజయాలు సాధించాయి.
Prince Movie Pre-Release Event | తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కమర్షియల్‌గా ఘన విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తమిళంలో గ్రాండ్‌గా జరిగింది. కాగా తెలుగులోనూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరుపడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ గెస్ట్‌గా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీను శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తుంది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
Read Also:
Drishyam-2 | ఆసక్తి రేపుతున్న అజయ్ దేవగన్ ‘దృశ్యం-2’ ట్రైలర్
Agent Movie | సంక్రాంతికి ‘ఏజెంట్’ వస్తున్నాడా?
Nani | మరో కొత్త దర్శకుడిని లైన్లో పెట్టిన నాని?
Dasara Movie | బరాత్‌లో రచ్చ చేస్తున్న ‘మహానటి’.. ‘దసరా’ నుండి కీర్తిసురేష్ ఫస్ట్‌లుక్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

