Vijay Devarakonda | ఫోర్బ్స్ జాబితాలో రష్మిక.. విజయ్ దేవరకొండ ఫుల్ హ్యాపీ అట..!
Vijay Devarakonda | కన్నడ సోయగం రష్మిక మందన్న (Rashmika Mandanna)కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. ‘30 అండర్ 30’ (30 under 30) అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో స్థానం దక్కించుకుంది. రష్మికకు ఇంతటి గుర్తింపు దక్కడంపై టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తాజాగా స్పందించారు.
Vijay Devarakonda | తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న కన్నడ సోయగం రష్మిక మందన్న (Rashmika Mandanna)కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ (Forbes India magazine) ‘30 అండర్ 30’ (30 under 30) అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇందులో వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న 30 ఏళ్లలోపున్న ప్రతిభావంతుల్ని తీసుకోగా.. వినోద రంగం నుంచి రష్మిక అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. దీంతో రష్మికకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రష్మికకు ఇంతటి గుర్తింపు దక్కడంపై టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తాజాగా స్పందించారు.
ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై రష్మిక ఉన్న పిక్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. ‘నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేరుకున్నావు. నువ్వు ఇలాగే మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ పోస్ట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
Also Read..
Nike | ఉద్యోగులకు షాక్ ఇచ్చిన నైక్.. 2 శాతం మంది తొలగింపు
Pak Drones | సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. కాల్పులు జరిపిన ఆర్మీ దళాలు
Rakul preet singh | రకుల్ ఇంట పెళ్లి సందడి షురూ.. ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

