Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ నా సామి రంగ (Naa Saami Ranga). విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన నా సామి రంగ టైటిల్, ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. మరోవైపు నా సామి రంగా టైటిల్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌తోపాటు నాగార్జున అభిమానులను ఇంప్రెస్ చేస్తోంది.
తాజాగా ఈ పాటకు డైరెక్టర్ విజయ్ బిన్ని అండ్ టీం డ్యాన్స్ చేసిన వీడియోను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఆషికా రంగనాథ్ అచ్చ తెలుగు అమ్మాయిలా లంగావోణిలో వరలక్ష్మిగా అలరించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు సాంగ్ చెబుతున్నాయి. మరోవైపు అల్లరి నరేశ్ పోషిస్తున్న అంజిగాడు పాత్ర గ్లింప్స్ వీడియోను షేర్ చేయగా.. అంజిగాడు వచ్చేహెడు సూసారా… సూసెయ్యండి… సూసెయ్యండి.. లేదంటే మాటోచ్చేత్తాది… అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
మేకర్స్ షేర్ చేసిన ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని విధంగా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు నా సామి రంగ ఫస్ట్ లుక్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కిస్తున్నారు.
పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
నా సామి రంగ🕺💃
Our Director @vijaybinni4u grooving to the Massiest Beats of #NaaSaamiRanga Title Song with #DineshMaster & “#AgentTina” on the sets🔥🔥
▶️https://t.co/ILSSW1hhQV#NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani… pic.twitter.com/GdT1LAjsYp
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 2, 2024
అంజిగాడు గ్లింప్స్..
ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్..
నా సామి రంగ లుక్..
Here’s the Enchanting Glimpse of Varalakshmi aka @AshikaRanganath ❤️💫
– https://t.co/BpUG8MsaIf#NaaSaamiRanga First Single #YethukelliPovalanipisthunde coming soon✨️
Oscar Winner @mmkeeravaani musical🎶#NSRForSankranthi
KING 👑 @iamnagarjuna @vijaybinni4u @KumarBezwada… pic.twitter.com/SlW2922j3p
— Srinivasaa Silver Screen (@SS_Screens) December 4, 2023
మ్యూజిక్ సిట్టింగ్స్..
నా సామిరంగా పాటల సందడి❤️🔥
KING @iamnagarjuna with the Academy Award Winning music Composer @mmkeeravaani & lyricist @boselyricist at #NaaSaamiRanga music sittings 🎶
A sensational album guaranteed 💥💥
WW Release on Sankranti 2024🤩@vijaybinni4U @KumarBezwada @srinivasaaoffl… pic.twitter.com/KiWz9DAlcC
— BA Raju’s Team (@baraju_SuperHit) November 14, 2023
నా సామి రంగ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్..
జా.. జా.. జాతర.. ఇది గణపయ్య జాతర✨️❤️
Team #NaaSaamiRanga wishes all a #HappyVinayakaChavithi
WW Release on Sankranti 2024🤩@iamnagarjuna @ChoreographerVJ @mmkeeravaani @KumarBezwada @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/QP1bYIi9Ri
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 18, 2023