Home
Cinema
Vidya Balan Movie Sherni To Release On Amazon Prime Video In Junevidya Balan Movie Sherni To Release On Amazon Prime Video In June
ఓటీటీలో ‘షేర్నీ’

విద్యాబాలన్ నటించిన ‘శకుంతలాదేవి’ చిత్రం ఓటీటీలో విడుదలై అందరిని ఆకట్టుకుంది. ఆమె తాజా హిందీ చిత్రం ‘షేర్నీ’ కూడా ఓటీటీ ద్వారా జూన్‌లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యాబాలన్ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో అడవి ప్రాంతంలో వాకీటాకీ చేతిలో ధరించి విద్యాబాలన్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ధైర్యవంతురాలైన ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్ కనిపించబోతున్నది. మధ్యప్రదేశ్‌లోని అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణను జరిపారు. మనుషులు, జంతువుల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో వినూత్నమైన పాయింట్‌తో దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

