Vetrimaaran | భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో తొలిస్థానంలో ఉంటాడు వెట్రిమారన్ (Vetrimaaran). ఈ ఏడాది విడుతలై పార్టు-1తో అదిరిపోయే హిట్టందుకున్నాడు వెట్రిమారన్. ప్రస్తుతం విడుతలై పార్టు-2 మేకింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా వెట్రిమారన్‌కు కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ లీడింగ్ డైరెక్టర్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
తాజా అప్డేట్ ప్రకారం ఏకే 64గా ఈ మూవీ రానుంది. ఇటీవలే అజిత్‌కు కథ వినిపించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఎల్రెడ్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. అజిత్ కుమార్ ప్రస్తుతం ఏకే 62గా వస్తోన్న VidaaMuyarchi చిత్రంలో నటిస్తున్నాడు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం అజిత్ కుమార్ టీం దుబాయ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మగిజ్ తిరుమేని ఈ చిత్రాన్ని 2024 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అజిత్ కుమార్ ఏకే 63 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
Exclusive : #AjithKumar – Director #VetriMaaran Combo Join New Script Narrated For “Vetrimaaran” #Viduthali Production ElredKumar This Project Join Is Almost Confirmed 👌
Wating 🤩 That’s exciting news! Ajithkumar and Vetrimaaran collaborating for #AK64#AK63 Director Was… pic.twitter.com/9bDXzWcTKW
— Movie Tamil (@MovieTamil4) November 30, 2023
షూటింగ్ అప్డేట్..
Just IN: Ajith Kumar’s #VidaaMuyarchi shoot has begun in Azerbaijan.
#AjithKumar has given 110 days of call sheet for the film.After completing the… pic.twitter.com/Cr8YaueCRg
— Manobala Vijayabalan (@ManobalaV) October 4, 2023
Actress @trishtrashers Latest Insta Story
She is Continuously posting Stories for the past Two Days #VidaaMuyarchi Game On 😍
Vidaamuyarchi shooting starts from Today 🥳#AjithKumar pic.twitter.com/3ohEuaPdvT
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) October 4, 2023
ఎయిర్‌పోర్ట్‌లో ఇలా..
#VidaaMuyarchi team along with #Ajithkumar landed in Azerbaijan today✈️
Shooting to happen starting from tomorrow onwards 🎬
Team is planned to shoot for nonstop 3 months 👌MagizhThirumeni usually executes everything in planned schedule & so expecting the movie to be released… pic.twitter.com/McpxEbN0ZT
— AmuthaBharathi (@CinemaWithAB) October 3, 2023
#AK #AjithKumar‘s #Vidaamuyarchi shooting from Tomorrowpic.twitter.com/QlrfgLI2hu
— Prakash Mahadevan (@PrakashMahadev) October 3, 2023
Trisha spotted at Dubai Airport 💥#VidaaMuyarchi#AjithKumarpic.twitter.com/DSDW2euTHv
— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) October 3, 2023