Operation Valentine | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej)తో వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ యంగ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) సినిమాలో నటిస్తోంది. VT13గా వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
పాన్ ఇండియా స్టోరీతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్న ఈ మూవీని యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రఫర్, వీఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్ శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇవాళ ఎయిర్‌ఫోర్స్ డేను పురస్కరించుకొని టీం కొత్త పోస్టర్‌ను లాంఛ్ చేసింది. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గగనంలో విహరిస్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.
యదార్థ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఈ మూవీని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
వరుణ్ తేజ్ మరోవైపు పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా (Matka)లో కూడా నటిస్తున్నాడు. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతుంది.
Ensuring peace through Intimidation 🇮🇳 #OperationValentine : Sky High Reveal
In cinemas on December 8, 2023 in Telugu & Hindi@ShaktipsHada89 @ManushiChhillar @Sidhu_mudda #Nandu_abbineni @sonypicsfilmsin @RenaissancePicz pic.twitter.com/eoyiuzrUIc
— Varun Tej Konidela (@IAmVarunTej) October 8, 2023
మట్కా టైటిల్ టీజర్..
మానుషి ఛిల్లార్ బీటీఎస్ వీడియో..
Get ready with the fashion icon @ManushiChhillar as she turns heads with her BTS video💄 #ScrollandPlay #ManushiChhillar #TheGreatIndianFamily pic.twitter.com/tWAjUj9bsN
— Scroll & Play (@scrollandplay) September 12, 2023
ఎయిర్‌పోర్టులో మానుషి ఛిల్లార్..
No one does airport style better than @ManushiChhillar , who looked gorgeous in a fashionable ensemble 🙌#ManushiChhillar #beautifuldiva #hotdiva #sexydiva #bollywood #southasian #UrbanAsian pic.twitter.com/tpoWLb04lC
— Urban Asian (@UrbanAsian) September 12, 2023
The GreatIndian Family షూట్లో ఇలా..
#VickyKaushal & #ManushiChhillar both were promoting their upcoming new film #TheGreatIndianFamily on the sets of #KaunBanegaCrorepati in Filmcity, Mumbai. pic.twitter.com/ijWFtwtICu
— Mix Masala (@BollywoodOnly1) September 9, 2023
#ManushiChhillar looks serene in a blue Anarkali suit as she was spotted promoting her upcoming, #TheGreatIndianFamily opposite, #VickyKaushal#bollywood pic.twitter.com/0RTWV3y8Gh
— BollywoodShaadis.com (@BollywoodShadis) September 11, 2023