Varsha Bollamma | పెళ్లి వార్తలపై స్పందించిన వర్ష బొల్లమ్మ.. అబ్బాయిని సెలక్ట్ చేసినందుకు థాంక్స్ అంటూ సెటైర్!
Varsha Bollamma |'స్వాతిముత్యం' సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది వర్ష బొల్లమ్మ. 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు 'మిడిల్‌క్లాస్ మెలోడీస్', 'స్టాండప్ రాహుల్' వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Varsha Bollamma |’స్వాతిముత్యం’ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది వర్ష బొల్లమ్మ. ‘చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’, ‘స్టాండప్ రాహుల్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా వర్ష బొల్లమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది, అది కూడా ఓ బడా నిర్మాత కొడుకుతో అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు నెట్టింట్లో కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీటిపై వర్ష తన స్టైల్లో స్పందించింది.
కాగా తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై వర్ష సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘నాకోసం నాకే తెలియకుండా పెళ్లి చూపులు సెట్ చేసి, ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు అన్ని వెబ్ సెట్స్‌కు థాంక్యూ. ఆ అబ్బాయి ఎవరో చెప్తే.. నేను కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పే్స్తా. ప్రస్తుతానికి నా పెళ్ళి చూపులు చూడాలంటే ఆహాలో స్వాతిముత్యం చూడండి’ అంటూ సెటైర్లు వేస్తూనే పనిలో పనిగా తను రీసెంట్గా నటించిన స్వాతిముత్యం సినిమాను ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్‌లో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
Read Also:
Adipurush Movie | ‘ఆదిపురుష్’ రన్ టైం మరీ అంత ఎక్కువా?
Varasudu Movie | టాప్ మ్యూజిక్ సంస్థకు ‘వారసుడు’ ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు?
Akshay Kumar | అక్షయ్‌కు ఈ ఏడాది కలిసిరాలేదా.. వరుస ఫ్లాప్స్‌తో తగ్గిన మార్కెట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

