వైష్ణవ్‌తేజ్ కొత్త చిత్రం

అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు యువ హీరో వైష్ణవ్‌తేజ్. ఆయన తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశాయ (తమిళ ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్‌నివ్వగా, విజయ్దుర్గ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ “ఉప్పెన’ చిత్రంతో యువతకు దగ్గరైన వైష్ణవ్‌తేజ్‌ను కుటుంబ ప్రేక్షకులకు చేరువ చేసే సినిమా ఇది. కేతికాశర్మ కథానాయికగా నటిస్తుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బాపినీడు.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

