స్వరాల భైరవకోన
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. రాజేశ్ దండా నిర్మాత. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను అక్టోబర్ 28న విడుదల చేయనున్నారు.
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. రాజేశ్ దండా నిర్మాత. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను అక్టోబర్ 28న విడుదల చేయనున్నారు. ‘హమ్మా.. హమ్మా..’ అంటూ సాగే ఈ పాటను సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ పై చిత్రీకరించారని, థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం సంగీత పరంగా కూడా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

