Kalki 2898 AD | శ్రీకృష్ణుని జన్మస్థలంలో ప్రభాస్ ‘కల్కి’ థీమ్ సాంగ్ ఈవెంట్
Kalki 2898 AD | రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ 'కల్కి AD 2898' మరో 5 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కొక్కటిగా అప్డేట్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్, ట్రైలర్లతో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మాస్ రెస్పాన్స్ వచ్చింది.
Kalki 2898 AD | రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ ‘కల్కి AD 2898’ మరో 5 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కొక్కటిగా అప్డేట్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్, ట్రైలర్లతో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మాస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా కల్కి థీమ్ సాంగ్‌కు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కల్కి థీమ్ సాంగ్‌ను నేడు శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగరంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Unveiling the #ThemeOfKalki at Lord Krishna’s birthplace, Mathura in Uttar Pradesh.
Song will be out Tomorrow.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/5p2SZb9hbN
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

