TukTuk Movie | ‘టుక్ టుక్’ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రవాహిని బ్యానర్.. ఇంట్రెస్టింగ్గా టైటిల్ పోస్టర్
TukTuk Movie | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు చిత్రవాహిని ప్రోడక్షన్స్, ఆర్‌వైజీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం టుక్ టుక్(Tuk Tuk). ఈ సినిమాకు సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
TukTuk Movie | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు చిత్రవాహిని ప్రోడక్షన్స్, ఆర్‌వైజీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం టుక్ టుక్(Tuk Tuk). ఈ సినిమాకు సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు శ్రీ రామ నవమి సందర్భంగా చిత్రయూనిట్ మూవీ నుంచి టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ పోస్టర్ చూస్తే.. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్లో చాలా ఆకర్షణీయంగా ఉంది. చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ కనిపిస్తుంది. పోస్టర్‌ను హీరో హీరోయిన్ లేకుండా ఆటో మాత్రమే డిజైన్ చేయడంతో దీని వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. మరోవైపు విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాకు సంతు ఓంకార్ సంగీతం, హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Team #TukTuk extends warm wishes for a Happy #SriRamaNavami ! ✨
Prepare to immerse yourself in a world of wonder as fantasy arrives in theaters soon! 🤩#LokkuSriVarun @ashwathshivkumar @mailrahul07 @NihalKodhaty1 @SaanveMegghana @saikumarkarthik @shakthiloc @IamEluruSreenu pic.twitter.com/Ykg8d0QQkF
— Maduri Mattaiah Naidu (@madurimadhu1) April 17, 2024
తారాగణం: హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాతలు: రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్శ్రీ, రాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు
డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

