Sandeep Kishan | కథ అస్సలు చెప్పకూడదు!: సందీప్‌కిషన్
స్వీయ దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న ‘రాయన్' చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. ఈ చిత్రంలో హీరో సందీప్‌కిషన్ కీలక పాత్రను పోషించారు. బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సందీప్‌కిషన్ మాట్లాడుతూ ‘ఈ కథ గురించి అస్సలు చెప్పకూడదు (నవ్వుతూ).
Sandeep Kishan | స్వీయ దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న ‘రాయన్’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. ఈ చిత్రంలో హీరో సందీప్‌కిషన్ కీలక పాత్రను పోషించారు. బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సందీప్‌కిషన్ మాట్లాడుతూ ‘ఈ కథ గురించి అస్సలు చెప్పకూడదు (నవ్వుతూ). స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది. ఓ నటుడికి చాలా అరుదుగా ఈ తరహా క్యారెక్టర్స్ దొరుకుతుంటాయి. నా క్యారెక్టర్లో సీరియస్, ఎమోషనల్ యాంగిల్‌తో పాటు యాక్షన్ కూడా ఉంటుంది.
‘రాయన్’ అద్భుతమైన భావోద్వేగాలు కలబోసిన కుటుంబ కథ’ అన్నారు. సినిమా షూటింగ్ తొంభై రోజుల పాటు జరిగితే అందులో 75రోజులు తాను షూట్లో పాల్గొన్నానని, యాక్షన్ సీన్లో గాయపడ్డానని సందీప్‌కిషన్ తెలిపారు. ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ యూనిక్‌గా ఉంటాయని, ప్రతీ ఫైట్ వెనక ఓ స్టోరీ ఉంటుందన్నారు. తన తదుపరి సినిమా వివరాల గురించి చెబుతూ “భైరవకోస’ చిత్రానికి తప్పకుండా సీక్వెల్ చేస్తాను. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నా 30వ సినిమా చేస్తున్నా. సైన్స్‌ఫిక్షన్ ‘మాయావన్’ సూపర్‌హీరో కథ. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

