Tripti Dimri | గౌరవ్ గుప్తా లెహంగాలో హొయలొలికించిన తృప్తి డిమ్రీ
యానిమల్‌లో తన యాక్టింగ్ స్కిల్స్, స్టన్నింగ్ లుక్‌తో ప్రేక్షకుల మతి పోగొట్టిన బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ (Tripti Dimri) ఇప్పుడు కోట్లాది ప్రేక్షకుల డ్రీమ్ గర్ల్‌లా మారిపోయింది.
ముంబై : యానిమల్‌లో తన యాక్టింగ్ స్కిల్స్, స్టన్నింగ్ లుక్‌తో ప్రేక్షకుల మతి పోగొట్టిన బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ (Tripti Dimri) ఇప్పుడు కోట్లాది ప్రేక్షకుల డ్రీమ్ గర్ల్‌లా మారిపోయింది. డిజైనర్ గౌరవ్ గుప్తా వైట్ పెర్ల్ లెహంగాలో మెరిసిన తృప్తి డిమ్రీ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకునే తృప్తి ఆఫ్ స్క్రీన్‌లోనూ స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్‌గా మెరుస్తోంది. ఇటీవల గౌరవ్ గుప్తా బ్యూటిఫుల్ క్రియేషన్‌లో తృప్తి డిమ్రీ హొయలొలికించింది. ఫైన్ క్రిస్టల్స్, పెరల్స్‌తో కూడిన ఐవరీ లెహంగాలో ది బ్రైడ్ సైడ్ సీజన్ 2 కోసం తృప్తి క్లాసిక్ అవుట్‌ఫిట్‌లో మెరిసింది. డ్రస్‌కు తగిన మేకప్‌తోనూ తృప్తి ఆకట్టుకుంది.
Read More :
Health Tips | వింటర్లో వాకింగ్‌తో శరీరంలో జరిగే మార్పులివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

