Jr NTR | షూటింగ్‌కు ఎన్టీఆర్ ప్యాకప్..!
ఎన్టీఆర్ (Jr NTR) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఎవరు మీలో కోటీశ్వరులుకు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ ను పూర్తి చేశాడట ఎన్టీఆర్.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో ఇప్పటికే అతిథులుగా రాజమౌళి, కొరటాల శివ, సమంత సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షోకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎవరు మీలో కోటీశ్వరులుకు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ ను పూర్తి చేశాడట ఎన్టీఆర్. మహేశ్‌బాబు, తమన్, దేవీ శ్రీ ప్రసాద్ ఎపిసోడ్లను కూడా వేగంగా పూర్తి చేసినట్టు సమాచారం.
ఈ నందమూరి హీరో తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న 30వ సినిమా కోసం మేకోవర్ చేసుకునే పనిలో కూడా పడిపోయినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎన్టీఆర్ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చేస్తున్న షో చిత్రీకరణ మొత్తం పూర్తవగా..మరి రెండో సీజన్‌తో ప్రేక్షకులను పలుకరిస్తాడా..? లేదా అన్న దానిపై తారక్ స్పష్టత ఇవ్వలేదు.
తారక్ మళ్లీ చిన్ని తెరపై కనిపిస్తాడా..? లేదా అనేది చూడాలి మరి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఇది కూడా చూడండి
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

