Ramarao On Duty | రామారావు ఆన్ డ్యూటీ ఈవెంట్‌కు ఆరుగురు దర్శకులు
రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) జులై 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయేందుకు ముస్తాబవుతుంది. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జులై 16న నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). జులై 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయేందుకు ముస్తాబవుతుంది. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జులై 16న నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈవెంట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ఆరుగురు దర్శకులు రాబోతున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, త్రినాథ రావు నక్కిన, సుధీర్ వర్మ, బాబీ, వంశీ కృష్ణ నాయుడు ఈవెంట్లో సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి లాంగ్‌గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన మేకింగ్ (Ramarao Action Making) వీడియోను విడుదల చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్.
Mass Directors to grace our Mass Maharaja's #RamaRaoOnDuty Trailer Launch Event Tomorrow 🔥
– https://t.co/Ec9WC1f9m5#RamaRaoOnDutyOnJuly29@RaviTeja_offl @directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @sathyaDP @sahisuresh @Cinemainmygenes @RTTeamWorks pic.twitter.com/WDIKpPJhrb
— SLV Cinemas (@SLVCinemasOffl) July 15, 2022
Read Also : Raghava Lawrence | తలైవా ఆశీస్సులు తీసుకున్న లారెన్స్..స్పెషల్ ఏంటంటే..!
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

