Posani Krishnamurali | పొలానికి వెళ్లి నాన్న పురుగుల మందు తాగాడు.. కంటతడి పెట్టుకున్న పోసాని
Posani Krishnamurali | తాజాగా యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ ప్రోగ్రామ్‌కు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆ సంఘటనను తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Posani Krishnamurali | రచయితగా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా, దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు పోసాని కృష్ణమురళి. మొదట్లో సీరియస్ పాత్రలతో ఎంట్రీ ఇచ్చిప్పటికీ కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల్లో ఎప్పుడూ కామెడీ చేసే పోసాని జీవితంలో ఎంతో పెద్ద విషాదం ఉంది. తాజాగా యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ ప్రోగ్రామ్‌కు వచ్చిన పోసాని ఆ సంఘటనను తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన తండ్రి సుబ్బారావు చిన్నతనంలోనే చనిపోయాడని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు. ఆయనకు ఏ చెడు అలవాట్లు లేవని తెలిపాడు. అయితే ఎవడో ఆయనకు పేకాట ఆడటం నేర్పించాడట. అలా పేకాట ఆడటం చూసిన ఊళ్లో వాళ్లంతా.. ఏంటి సుబ్బారావు ఇలా చేస్తున్నావేంటి అని అందరూ అడిగేసరికి.. తనలో తానే ఆలోచించుకున్నాడు. ఆ తర్వాత పొలానికి వెళ్లిపోయి పురుగుల మందు తాగాడు. అక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని సుమ షోలో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మొబైల్ ఫోన్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు తను స్మార్ట్‌ఫోన్ వాడలేదని.. చిన్న ఫోన్ మాత్రమే వాడుతున్నట్టు రివీల్ చేశాడు. మరి ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమ ప్రశ్నించగా.. అవి ఎందుకు అంటూ ప్రశ్నించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది.
Read More :
Vijay Antony | తీవ్రగాయాల నుంచి కోలుకున్న బిచ్చగాడు హీరో.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోనీ
Kadambari Kiran | అంగరంగ వైభవంగా కాదంబరి కిరణ్ కూతురి పెళ్లి.. నెట్టింట ఫొటోలు వైరల్
Samantha | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సామ్.. ఎందుకంటే?
Dilraju | మరోసారి సంక్రాంతిపై కన్నేసిన దిల్‌రాజు.. ఈ సారైనా వివాదాలు తగ్గుతాయా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

