Samantha | సమంత మరో ఫీమేల్ సెంట్రిక్ సినిమా..?
టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం (Shaakuntalam) చేస్తున్న విషయంతెలిసిందే. తాజాగా ఈ భామకు సంబంధించిన వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం (Shaakuntalam) చేస్తున్న విషయంతెలిసిందే. ఈ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మైథలాజికల్ మ్యాగ్నమ్ ఓపస్ గా రాబోతున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. తాజాగా ఈ భామకు సంబంధించిన వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. సామ్ మరో మహిళా ప్రధాన ఇతివృత్తంతో కూడిన చిత్రానికి పచ్చ జెండా ఊపినట్టు టాక్ నడుస్తోంది.
నానితో జెంటిల్ మెన్, సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమాలు చేసిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఇటీవలే ఓ కొత్త దర్శకుడు రాసిన కథతో సమంతను సంప్రదించగా…సమంతకు కూడా ఆయన చెప్పిన కథ నచ్చిందట. అంతేకాదు సమంత నవంబర్ నుంచి డేట్స్ కూడా సర్దుబాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఒక్కటే పెండింగ్ లో ఉందని, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాల సమాచారం.
కాగా ఇటీవలే సమంత ముంబైకు మకాం మార్చి, రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి. మరి శివలెంక కృష్ణప్రసాద్ సమంతతో కలిసి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
ఇవి కూడా చదవండి..
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

