Siva Balaji | చేయి కొరికిన హేమ.. నిమ్స్ ఆస్పత్రిలో చేరిన శివబాలాజీ
మా ఎన్నికల (MAA elections) సందర్భంగా నటి హేమ (Hema) తన చేయి కొరకడంతో యాక్టర్ శివబాలాజీ (Siva Balaji) నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో చేరారు. గాయానికి చికిత్స తీసుకున్నారు.

మా ఎన్నికల (MAA elections) సందర్భంగా పోలింగ్ కేంద్రంలో నటి హేమ (Hema) మా సభ్యుడు, యాక్టర్ శివబాలాజీ (Siva Balaji) చేయి కొరకడంతో చిన్న గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివబాలాజీ నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో చేరారు. గాయానికి చికిత్స తీసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ కోసం ఆస్పత్రికి వచ్చానని మీడియాతో శివబాలాజీ అన్నారు. హ్యూమన్ బైట్ కదా అని టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నట్టు చెప్పారు. డాక్టర్లు తనకు యాంటిబయోటిక్స్ ఇచ్చి..కట్టు కట్టారని తెలిపారు. అయితే హేమ ఎందుకు చేయి కొరికిందో తనకు అర్థం కాలేదన్నారు శివబాలాజీ.
ఇవాళ ఉదయం పోలింగ్ సమయంలో హేమ తన చేతిని కొరికారని శివబాలాజీ ఫిర్యాదు చేయడంతో..ఈ విషయం సంచలనంగా మారిపోయింది. తాను పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని, తప్పుకోమంటే తప్పుకోలేదని మరోవైపు హేమ అన్నారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో చేయి కొరకాల్సి వచ్చిందని, దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదని హేమ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

