దక్షిణాదిలో రెండు పార్ట్‌లుగా వచ్చిన చిత్రాలు ఏంటంటే..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్రెల్స్ హంగామా నడుస్తుంది. ఓ సినిమా హిట్ అయిందంటే వెంటనే దానికి సీక్వెల్స్ రెడీ చేస్తున్నారు. ఫ్లాప్ చిత్రాలకు కూడా సీక్వెల్స్ రూపొందుతున్నాయను కోండి. అది వేరే విషయం. మరి కొన్ని సందర్భాలలో కథను రెండున్నర గంటలలో చెప్పడం సాధ్యం కావడం లేదు. దీంతో కొన్ని చిత్రాలను రెండు పార్ట్‌లుగా తెరకెక్కించి ప్రేక్షకులకు పసందైన వినోదం అందిస్తున్నారు. రీసెంట్గా బన్నీ నటించిన పుష్ప చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మొదటి పార్ట్ ఈ ఏడాదిలో విడుదల కానుండగా, వచ్చే ఏడాది రెండో పార్ట్ రిలీజ్ కానుంది.
అయితే దక్షిణాదిలో రెండు భాగాలుగా రూపొందిన సినిమాల జాబితా పరిశీలిస్తే :
- పుష్ప:
హీరో: అల్లు అర్జున్, దర్శకుడు: సుకుమార్ - ఎన్టీఆర్ బయోపిక్.. కథానాయకుడు, మహానాయకుడు:
హీరో: బాలకృష్ణ, దర్శకుడు: క్రిష్ - బాహుబలి:
హీరో: ప్రభాస్, దర్శకుడు: రాజమౌళి - కెజియఫ్:
హీరో: యశ్, దర్శకుడు: ప్రశాంత్ నీల్ - పవర్ పేట:
హీరో: నితిన్, దర్శకుడు: కృష్ణ చైతన్య (త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టనున్నాడు నితిన్) - వడా చెన్నై:
హీరో: ధనుష్, దర్శకుడు: వెట్రిమారన్
ఇవికూడా చదవండి..
నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
డీఆర్డీవో ‘ఆక్సీకేర్’లు వస్తున్నాయ్
జూలై దాకా భారీగానే కేసులు
Black Fungus : కరోనా రోగులను భయపెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్ .. ఇది ఎలా వస్తుంది? చికిత్స ఎలా?
కరోనా వచ్చేదే కాదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

