తెలంగాణ హత్యోదంతమే కిల్లర్ సూప్
జనవరి 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్'. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, కొంకణ సేన్ శర్మ నటించారు. 2017లో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన ఓ హత్యోదంతాన్ని ఆధారంగా చేసుకొని తెరెక్కించిన సిరీస్ ఇది.
జనవరి 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్’. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, కొంకణ సేన్ శర్మ నటించారు. 2017లో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన ఓ హత్యోదంతాన్ని ఆధారంగా చేసుకొని తెరెక్కించిన సిరీస్ ఇది. ‘ఉడ్తా పంజాబ్’ ఫేమ్ అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ పూర్తి యధార్థ ఘటనను కాకుండా పాక్షిక సమాచారాన్ని తీసుకొని తెరకెక్కించినట్టు మేకర్స్ వెల్లడించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారిని ఆయన భార్య ప్రియుడితో కలిసి హత్య చేయడం, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ప్రియుడి ముఖాన్ని భర్త ముఖంలా మార్చి తప్పించుకోవాలని చూడడం వంటి అంశాలను తెరకెక్కించారు. శాఖాహారి అయిన యువతి ప్రియుడు ఆసుపత్రిలో మటన్ తినడానికి నిరాకరించడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. ఈ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

