యుద్ధభూమిలో మహావీరుడు
స్టార్ హీరో సూర్య నటిస్తున్న 42వ సినిమా మోషన్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రం 10 భాషల్లో త్రీడీ ఫార్మేట్లో విడుదల కానుంది. కేఈ జ్ఞానవేల్ రాజా సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. శివ దర్శకుడు. గతేడాది 8వ తేదీన ప్రారంభమైన ఈ సినిమా అదే రోజు రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లింది.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దిశా పటానీ నాయికగా నటిస్తున్నది. మోషన్ పోస్టర్ యుద్ధ భూమిలో మహావీరుడిగా సూర్యను చూపించింది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. యోగిబాబు, రెడిన్ కింగ్ల్సే, కోవై సరళ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

