Home
Cinema
The Malayalam Action Thriller Catalan Produced By Sharif Mohammed Under The Banner Of Cube Entertainments Has Been Released
మలయాళం సినిమాలో సునీల్ స్టెప్పులు
క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ప్రముఖ తెలుగు నటుడు సునీల్‌పై ఈ పాట చిత్రీకరించడం విశేషం. ఇప్పటికే జైలర్, పుష్ప చిత్రాలతో ఇండియన్ సినిమాకు పరిచయమయ్యారు సునీల్. ఆ క్రమంలోనే ఈ మలయాళ సినిమాలోనూ ఆయన భాగం అయ్యారు.
‘మజాకో మల్లికా..’ అంటూ సాగే ఈ పాట తెలుగు వెర్షన్‌ని వినాయక్ శశికుమార్ రాయగా, బి.అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర ఆలపించారు. పౌల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, కబీర్ దుహాన్‌సింగ్, సునీల్, జగదీష్ ముఖ్య తారలు. మే 14న పానిండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

