The Ghost Release Trailer | స్టన్నింగ్ యాక్షన్ పార్టుతో ‘ది ఘోస్ట్’ రిలీజ్ ట్రైలర్
ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న 'ది ఘోస్ట్' (The Ghost) చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్ (The Ghost Release Trailer)ను విడుదల చేశారు.
అక్కినేని నాగార్జున త్వరలోనే యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’ (The Ghost)తో థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్ (The Ghost Release Trailer)ను విడుదల చేశారు.
నాగ్, గుల్‌పనాగ్, అనిఖా సురేంద్రన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు, సస్పెన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ రోల్లో కనిపించనున్నాడు. ది ఘోస్ట్ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు.
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో ఆర్ఆర్ఆర్..వీక్షించనున్న జక్కన్న
Read Also :Satya Dev 26th film | స్పీడుమీదున్న సత్యదేవ్..కొత్త సినిమా లాంఛ్
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Also : Ponniyin Selvan-1 | పొన్నియన్ సెల్వన్-1 బుకింగ్స్ పరిస్థితి ఏంటి..?
Read Also : Urvashivo Rakshashivo teaser | రొమాంటిక్‌గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

