The Ghost | ది ఘోస్ట్ 4 రోజుల నైజాం వసూళ్లపై తాజా అప్డేట్
భారీ అంచనాల మధ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్‌తో పోటీగా విడుదలైంది 'ది ఘోస్ట్' (The Ghost). కాగా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో వెనకబడినట్టు ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు చెబుతున్నాయి.
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). ఈ చిత్రం భారీ అంచనాల మధ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్‌తో పోటీగా విడుదలైంది. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో వెనకబడినట్టు ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు చెబుతున్నాయి.
తాజాగా నైజాం ఏరియాలో నాలుగో రోజు వసూళ్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. నాలుగో రోజు రూ.50 లక్షలు రాబట్టగా..దీంతోకలిపి మొత్తం రూ.2.5 కోట్లు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. సినిమా భవితవ్యం ఎలా ఉండబోతుందనేది నేడు, రేపు తెలియనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ది ఘోస్ట్ చిత్రంలో సోనాల్ చౌహాన్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించగా..గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీ రోల్స్ పోషించారు. ది ఘోస్ట్ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Read Also : Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Read Also : Ram Charan | రాంచరణ్ కొత్త లుక్ వైరల్..నెటిజన్లు ఇంప్రెస్
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

