Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?
Simbu Next Movie | తమిళ హీరో శింబు చాలా కాలం తర్వాత ‘మానాడు’ తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే అదే జోష్‌ను శింబు తన తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవలే ఈయన నటించిన ది లైఫ్ ఆఫ్ ముత్తు రిలీజై బాక్సాఫీస్
Simbu Next Movie | తమిళ హీరో శింబు చాలా కాలం తర్వాత ‘మానాడు’ తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే అదే జోష్‌ను శింబు తన తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ రిలీజై బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధి ఇద్నానీ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం శింబు స్టూడీయో గ్రీన్ ప్రొడక్షన్లో ‘పాతు తాల’ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే శింబుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
శింబు తన తదుపరి చిత్రాన్ని హోంబలే ప్రొడక్షన్ సంస్థలో చేయనున్నట్లు తెలుస్తుంది. హోంబలే ఫిలింస్ కన్నడ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరు గాంచింది. కేజీఎఫ్ చిత్రంతో జాతీయ స్థాయిలో ఈ నిర్మాణ సంస్థకు గుర్తింపు వచ్చింది. ఈ సంస్థలో సినిమా వస్తుందంటే కన్నడిగులే కాకుండా ప్రతి సీని అభిమాని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కాగా ఈ సంస్థ తాజాగా శింబుతో ఓ భారీ బడ్జెట్ సినిమా కోసం చేతులు కలుపుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే ఈ సంస్థ నిర్మించిన కాంతార చిత్రం కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 5న తెలుగులో రిలీజ్ కానుంది.
Read Also:
Suriya | సీక్వెల్‌కు సిద్ధమవుతున్న సూర్య బ్లాక్‌బస్టర్ మూవీ?
Vikram Vedha | ‘100’ కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రమ్ వేద’.. కానీ?
Kantara Movie | తెలుగులో రిలీజ్ కానున్న.. కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

