ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ విడుదల

గత కొద్ది రోజులుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 టీం ఎట్టకేలకు సస్పెన్స్ తెరదించింది. తాజాగా ట్రైలర్ విడుదల చేస్తూ స్ట్రీమింగ్ టైంను ఫిక్స్ చేశారు. జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్టు పేర్కొన్నారు. ట్రైలర్లో మనోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్ అనే పాత్రలో కనిపించగా, అతను జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్ సెల్లో పని చేసే ఓ మధ్యతరగతి వ్యక్తి అని తెలిసింది.
శ్రీకాంత్‌పైనే ఎక్కువ సన్నివేశాలను చూపించగా అతడు ఆఫీసులో ఏ పని చేయడని, ఇంట్లోను సరిగా ఉండడని నిందలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఉగ్రవాదులను తుద ముట్టించే సీన్లలో శ్రీకాంత్ ఒక సైనిక వీరుడిగా కనిపిస్తున్నాడు. మరోవైపు సమంత సూసైడ్ బాంబర్‌గా కనిపించింది. తొలి సారి డీ గ్లామరస్ లుక్‌లో సమంత ఆకట్టుకుంది. వాళ్లను నేనే చంపుతా అంటూ సమంత చెప్పిన డైలాగ్ వెబ్ సిరీస్ఫై మరిన్ని అంచనాలు పెంచింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
‘బ్లడ్ క్లాటింగ్’ లక్షణాలు!
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

