అంచనాలు నిజమయ్యాయి
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్'. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేశ్, సాయిఅరుణ్, రాహుల్ ప్రధానపాత్రధారులు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేశ్, సాయిఅరుణ్, రాహుల్ ప్రధానపాత్రధారులు. విస్కీ దర్శకుడు. ఐ.భరత్ నిర్మాత. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి స్పందన వస్తోందని, మౌత్‌టాక్‌తో, క్రిటిక్స్ అభినందనలతో సినిమా ముందుకు దూసుకుపోతున్నది మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. చిన్న సినిమాలకు పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని, సాంకేతికంగా అందరికీ నచ్చే సినిమా ఇదని నిర్మాత తెలిపారు. ఇదొక కాన్సెప్ట్ ఫిల్మ్ అని, నిజాయితీగా తీశామని, దానికి ప్రతిఫలమే ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

