తల్వార్ మొదలైంది
యువహీరో ఆకాశ్ నటిస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘తల్వార్'. కాశీ పరశురామ్ దర్శకుడు. ఇ.ఎల్.వి.భాస్కర్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) కెమెరా స్విచాన్ చేశారు.
యువహీరో ఆకాశ్ నటిస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘తల్వార్’. కాశీ పరశురామ్ దర్శకుడు. ఇ.ఎల్.వి.భాస్కర్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) కెమెరా స్విచాన్ చేశారు. హీరో కార్తికేయ స్క్రిప్ట్‌ని దర్శకుడికి అందజేశారు. ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, యాక్షన్ ఎంటైర్టెనర్స్లో ఇదో వినూత్న ప్రయోగమని, మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: కేశవకిరణ్, నిర్మాణం: వార్నిక్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

