Telugu Film workers | సినీ కార్మికులకు గుడ్‌న్యూస్..వేతన పెంపు వివరాలివే..!
సినీ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్టు తెలుగు ఫిల్మ్ చాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) , ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రకటించాయి.
తెలుగు సినీపరిశ్రమ (Telugu cinema) సినీ కార్మికులు (film workers)లకు అధికారికంగా గుడ్‌న్యూస్ అందించింది. సినీ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్టు తెలుగు ఫిల్మ్ చాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) , ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రకటించాయి.
భారీ బడ్జెట్ చిత్రాలకు రోజువారీ కార్మికుల వేతనాలను 30%, చిన్న బడ్జెట్ చిత్రాలకు 15% పెంచుతున్నట్టు ప్రకటించాయి. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి-2018 అగ్రిమెంట్‌ను అనుసరించి..ఆ వేతనం మీద తాజా పెంపు వర్తింపజేయనున్నట్టు తెలిపాయి. ఈ ఏడాది జులై 1 నుంచి 2025 జూన్ 30 వరకు ఈ పెంపు అమలులో ఉంటుందని పేర్కొన్నాయి. ఇక ఏది భారీ బడ్జెట్ సినిమా, ఏది చిన్న బడ్జెట్ సినిమా అనేది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ -తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్ణయించనున్నాయి.
కార్మికుల వేతన పెంపు విధివిధానాలకు సంబంధించి ఇవాళ దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ , తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చర్చించారు. వేతన పెంపుపై సంయుక్తంగా ఓ ప్రకటన వెలువడంతో సినీ కార్మికుల ఆనందంతో సంబురాలు చేసుకుంటున్నారు.
Read Also : Telugu Film Chamber | తెలుగు ‘ఫిల్మ్ ఛాంబర్-ఫిల్మ్ ఫెడరేషన్’ చర్చలు సఫలం..వివరాలివే..!
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also :God Father | ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

