chandini chowdary | హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన చాందిని చౌదరి.. అవకాశాల కోసం తప్పట్లేదా?

chandini chowdary | చాందిని చౌదరి.. సినిమాలు చూసేవాళ్లకు ఏమో గానీ షార్ట్ ఫిల్మ్స్ చూసే వాళ్లకు మాత్రం ఈ పేరు బాగా పరిచయం. ఇంకా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్స్‌లో ఈ పేరు ఒక సంచలనం. వెండితెరపై స్టార్ హీరోయిన్లు ఎలాగో.. షార్ట్ ఫిల్మ్స్‌లో చాందిని అలా అని చెప్పుకుంటుంటారు ఫ్యాన్స్. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే బోలెడన్నీ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. తెలుగు ఇండస్ట్రీలోనూ ఐదారు సినిమాల వరకు చేసింది. కానీ ఈ తెలుగమ్మాయికి పెద్దగా గుర్తింపు రాలేదు. గత ఏడాది వచ్చిన కలర్ ఫొటో సినిమా హిట్ అయినప్పటికీ.. పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు. దీంతో ఇప్పుడు అందాల ఆరబోతకు కూడా సిద్ధమైంది చాందినీ చౌదరి.

తెలుగులో కేటుగాడు, కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి వంటి సినిమాల్లో కూడా నటించింది చాందినీ చౌదరి. కానీ హీరోయిన్గా కోరుకున్న ఇమేజ్ రాలేదు. మహేశ్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో కూడా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. గతేడాది కలర్ ఫోటో సినిమాతో మంచి విజయం అందుకుంది చాందిని. అయితే ఇది ఓటీటీలో విడుదల కావడంతో థియేట్రికల్ ఇమేజ్ మాత్రం రాలేదు.

ఇదే సినిమా థియేటర్లో కానీ విడుదలయ్యుంటే కచ్చితంగా చాందినికి కాస్తో కూస్తో గుర్తింపుతో పాటు అవకాశాలు కూడా వచ్చేవేమో. కానీ ఏం చేస్తాం.. ఇప్పుడు చేతిలో ఏ సినిమాలు లేకపోవడంతో నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతోంది చాందినీ. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలు పెడుతూ.. ఎక్స్‌పోజింగ్‌కి కూడా సిద్ధమేనని చెప్పకనే చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసిన ఫొటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫొటోలు చూసైనా చాందినీ కోరుకున్న అవకాశాలు వస్తాయేమో చూడాలి.









లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
మేము ఐదుగురం కాదు.. ఎనిమిది మంది.. మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

