IT Raids on Sonu Sood | సోనూసూద్ నివాసంలో ఐటీ దాడులు

IT Raids on Sonu Sood | రియల్ హీరో సోనూ సోద్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. ముంబైలోని ఆయన నివాసంతో పాటు ఆఫీసులో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించింది. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సోనూసూద్‌కు సంబంధించిన ఆదాయ వివరాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సోనూసూద్ నివాసంలో ఐటీ శాఖ ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్కూల్ విద్యార్థుల మెంటార్షిప్ ప్రోగ్రామ్‌కు సోనూసూద్ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సోనూసూద్ సమావేశమైన కొద్ది రోజుల్లోనే ఆయన నివాసాల్లో ఐటీ సోదాలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Amitabh Bachchan : డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
రాజేంద్ర ప్రసాద్ కొడుకు హీరో ఎందుకు కాలేకపోయాడు..?
ఒంటరిగా పూజాహెగ్డే పార్టీ..ఇన్ స్టా పోస్ట్‌పై లుక్కేయాల్సిందే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

