Coolie Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన కూలీ చిత్రం నేడు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుగా వచ్చిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వీక్షించారు. ఈ చిత్ర నిర్మాత కళానిధి మారన్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి సినిమాను వీక్షించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Honourable Chief Minister @CMOTamilNadu sir, thank you so much for your wishes and love for #Coolie sir 🤗❤️❤️ pic.twitter.com/4c1ubLizuz
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 13, 2025