Tamannah | హిందీలో కెరీర్ ఎందుకు క్లిక్ కాలేదో చెప్పిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చినా ప్రస్తుతం మాత్రం ఎక్కువగా సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది. ఈ భామ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కేన్స్ (South Film Industry)కు తొలిసారి హాజరై సందడి చేసింది.
దక్షిణాది చిత్రపరిశ్రమ (South Film Industry)లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్లలో ఒకరు తమన్నా (Tamannah). ఈ మిల్కీ బ్యూటీ హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చినా ప్రస్తుతం మాత్రం ఎక్కువగా సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది. ఈ భామ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కేన్స్ (South Film Industry)కు తొలిసారి హాజరై సందడి చేసింది. దక్షిణాదితో పోలిస్తే హిందీలో కెరీర్ అంతగా క్లిక్ కాలేదన్న ప్రశ్నకు తమన్నా స్పందించింది.
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్తో హిమ్మత్ వాలా (Himmatwala) సినిమా చేసినపుడు ఆ ప్రాజెక్టు హాట్ కేక్‌లా ఉండేది. కానీ విడుదలయ్యాక ఆ చిత్రం ప్లాప్‌గా నిలిచింది. హిందీ (Bollywood) నుంచి మంచి ఆఫర్లు రావడం లేదు. చేసిన తప్పుల నుంచి తాను గుణపాఠం నేర్చుకున్నానని, ఇపుడు చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేస్తున్నానని చెప్పింది తమన్నా. బాలీవుడ్లో సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయని, దక్షిణాది సినిమాలపై ఎలాంటి కంప్లెయింట్స్ లేవని చెప్పుకొచ్చింది తమన్నా.
తమన్నా ప్రస్తుతం తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా సీతాకాలం సినిమాలు చేస్తోంది. హిందీలో బోలే చుడియాన్, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ చిత్రాల్లో నటిస్తుండగా..షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో కీ రోల్ పోషిస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది మిల్కీ బ్యూటీ.
Read Also : ‘ఎఫ్3’ మూవీ టికెట్ రేట్లు ఎందుకు తగ్గించామంటే : దిల్ రాజుతో F3 ముచ్చట్లు
Read Also : Rajashekar | ఆస్తులు కోల్పోయా..మిమ్మల్ని నిరాశపరచను : రాజశేఖర్
Read Also : Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

