నిజాయితీ కోల్పోవడం ఆత్మహత్యతో సమానం
అద్దం పగిలితే అతికించొచ్చు. కానీ అతికించిన అద్దం మునుపటిలా ఉండదు. దాని సహజత్వాన్ని కోల్పోతుంది. నిజాయితీ కూడా అద్దం లాంటిదే. ఒక్కసారి దాన్ని కోల్పోతే, ఎప్పటికీ మునుపంత స్వచ్ఛంగా ఉండలేం.’ అన్నారు నటి తమన్నా భాటియా.
అద్దం పగిలితే అతికించొచ్చు. కానీ అతికించిన అద్దం మునుపటిలా ఉండదు. దాని సహజత్వాన్ని కోల్పోతుంది. నిజాయితీ కూడా అద్దం లాంటిదే. ఒక్కసారి దాన్ని కోల్పోతే, ఎప్పటికీ మునుపంత స్వచ్ఛంగా ఉండలేం.’ అన్నారు నటి తమన్నా భాటియా. ఇటీవల ఓ చాటింగ్ సేషన్లో పలు విషయాలను నర్మగర్భంగా వెల్లడించారు తమన్నా. ‘హత్య చేసినా క్షమిస్తాను కానీ.. అబద్ధం అడితే క్షమించలేను. నిజాయితీ కోల్పోవడం నా దృష్టిలో ఆత్మహత్యతో సమానం.’ అని ఘాటు స్పందించారు తమన్నా.
ఈ వ్యాఖ్యానం విన్నవాళ్లంతా.. ఇదంతా తన మాజీ ప్రియుడు విజయ్వర్మను ఉద్దేశించేనంటూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడా విజయ్‌వర్మ పేరును ప్రస్తావించకపోయినా.. ఆ టైమింగ్, రైమింగ్‌ను బట్టి, ఇది కచ్చితంగా అతని గురించేనని అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

