Maa Neella Tank Teaser | ఫన్నీ ట్రాక్‌తో సుశాంత్ ‘మా నీళ్ల ట్యాంక్’ టీజర్
సుశాంత్ (Avika Gor) డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సుశాంత్ నటిస్తోన్న వెబ్ సిరీస్ 'మా నీళ్ల ట్యాంక్' (Maa Neella Tank). లక్ష్మీ సౌజన్య (Lakshmi Soujanya) ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుంది.
ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన టాలీవుడ్ యువ హీరో సుశాంత్ (Sushanth) డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సుశాంత్ నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ ‘మా నీళ్ల ట్యాంక్’ (Maa Neella Tank). వరుడు కావలెను చిత్రాన్ని డైరెక్ట్ చేసిన లక్ష్మీ సౌజన్య (Lakshmi Soujanya) ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుంది. లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియా ఆనంద్ లాంగ్ గ్యాప్ తర్వాత జీ 5 ఒరిజినల్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ఈ సిరీస్ టీజర్ (Maa Neella Tank Teaser )ను మేకర్స్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫన్నీ ట్రాక్‌తో జీ 5 ఒరిజినల్ ఉంబోతుందని చెప్పేసింది లక్ష్మీ సౌజన్య. మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్‌లో సుదర్శన్, నిరోశ్, ప్రేమ్ సాగర్, రామ రాజు, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ కొల్ల నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ జులై 15న ప్రీమియర్ కానుంది.
సుధీర్ వర్మ డైరెక్షన్లో రవితేజ లీడ్ రోల్లో యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న రావణాసుర చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు సుశాంత్. కొంతకాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు మూవీ లవర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

