టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ డాక్టర్‌గా నటిస్తోంది. నవంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాపిడ్ ఫైర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నది. ఈ సెషన్లో తన కోస్టార్ల గురించి చెప్పుకొచ్చింది.
యశోద గురించి ఒక్క మాటలో..
మైండ్ బ్లోయింగ్
సమంత గురించి ఏం చెప్తారు..?
బలం (స్ట్రెంగ్త్)
ఉన్ని ముకుందన్..
పర్ ఫార్మర్
డైరెక్టర్లు హరి-హరీష్ (ఇద్దరు) గురించి ఒక్క పదం..
డబుల్ ట్రబుల్
మురళీశర్మ గురించి..
స్వీట్ హార్ట్.. తెనాలి రామకృష్ణ నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఇపుడు కూడా సినిమాలు చేస్తున్నాం.
రావు రమేశ్..
సూపర్ టాలెంటెడ్ యాక్టర్
సరోగసీ..
ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం..
మీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం..
నేను ఓపెన్ బుక్.. నా గురించి అందరికీ చాలా విషయాలు తెలుసనుకుంటున్నా..
వరలక్ష్మికి కోపమొచ్చే టైం..
ఒక టైమింగ్ చెప్పి.. ఆ టైంను వాయిదా వేస్తే కోపం వస్తుంది. కోపమొస్తే అరుస్తాను.
రీసెంట్గా వచ్చిన సినిమాల్లో నేను ఈ పాత్ర చేసి ఉంటే బాగుండనిపించింది.. ఏంటీ..?
పొన్నియన్ సెల్వన్
మీ గురించి రూమర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే..ఫన్ లేదా సీరియస్‌గా..
వరలక్ష్మి పీరియాడిక్ సినిమాలో వారియర్ ప్రిన్సెస్‌గా నటిస్తున్నారని..
వరలక్ష్మి శరత్ కుమార్ చిట్ చాట్ వీడియో..
యశోద టీజర్..
యశోద ట్రైలర్ ..