సూర్య సెన్సేషనల్ యముడు సినిమాకు 11 ఏళ్లు
టాలీవుడ్లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన చిత్రం యముడు. హరి దర్శకత్వంలో 2010, జూలై 2న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

తమిళ హీరోలకు తెలుగులో అప్పుడప్పుడే మంచి మార్కెట్ వస్తున్న రోజులవి. అలాంటి సమయంలో సోలో హీరోగా గజినితో పెద్ద విజయం అందుకున్నాడు సూర్య. అయితే ఆ తర్వాత మాత్రం మళ్లీ ఆ స్థాయి విజయం కోసం చాలా ఏళ్ల పాటు వేచి చూశాడు. మధ్యలో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వీడోక్కడే సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. టాలీవుడ్లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన చిత్రం యముడు. హరి దర్శకత్వంలో 2010, జూలై 2న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులో సూర్య క్రేజ్ మరింత పెంచేసింది. 11 ఏళ్ల కింద తెలుగులో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో చూద్దాం..
నైజాం: 4.35 కోట్లు
సీడెడ్: 1.13 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.69 కోట్లు
ఈస్ట్: 0.77 కోట్లు
వెస్ట్: 0.68 కోట్లు
గుంటూరు: 0.94 కోట్లు
కృష్ణా: 0.79 కోట్లు
నెల్లూరు: 0.47 కోట్లు
ఏపీ + తెలంగాణ మొత్తం: 10.82 కోట్లు
యముడు సినిమా తెలుగులో దాదాపు రూ.5 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది. అప్పటికి సూర్య రేంజ్ కు ఇది తక్కువే అయినా కూడా దానికి ముందు వరస ఫ్లాపులు ఈ బిజినెస్ పై ప్రభావం చూపించాయి. మంచి అంచనాలతోనే విడుదలైన యముడు.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.11 కోట్లు షేర్ వసూలు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రిలో కత్తి మహేశ్ .. చికిత్సకు ఏపీ సీఎం జగన్ భారీ ఆర్థికసాయం
సునీతపై అసభ్యకరమైన పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సింగర్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
ఆఫర్ల కోసం చూస్తున్న మాధురీదీక్షిత్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

