కాపుకాసే ‘కొరివి’ దెయ్యం
మాయా నది ప్రాంతంలో ఉన్న ఓ నిధికి కాపుకాసే కొరివి దెయ్యం నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘కొరివి’. ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ తలారి నిర్మిస్తున్నారు.
మాయా నది ప్రాంతంలో ఉన్న ఓ నిధికి కాపుకాసే కొరివి దెయ్యం నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘కొరివి’. ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. ఈశ్వర్ రాచిరాజు, నందు మురళీధర్, లిఖిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది. యూనిర్ హారర్ థ్రిల్లర్ ఇదని, గ్రామీణ నేపథ్యంలో అనూహ్య మలుపులతో సాగుతుందని మేకర్స్ తెలిపారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్శ్రీ, మట్టా శివకుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్ రెడ్డి మాసం, సంగీతం: సాయికార్తీక్, రచన-దర్శకత్వం: శ్రీధర్ గాదె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

