Darling | ప్రియదర్శి డార్లింగ్‌కు ఓటీటీలో ఫుల్ క్రేజ్ గురూ.. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇదే.. !
Darling | బలగం ఫేం టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi) నటించిన తాజా చిత్రం డార్లింగ్ (Darling). ఇస్మార్ట్ భామ నభా నటేష్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డార్లింగ్ ఫన్ ఎంటర్టైనర్గా సాగుతున్నట్టు మూవీ లవర్స్ చెబుతున్నారు.
Darling | బలగం ఫేం టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi) నటించిన తాజా చిత్రం డార్లింగ్ (Darling). ఇస్మార్ట్ భామ నభా నటేష్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డార్లింగ్ ఫన్ ఎంటర్టైనర్గా సాగుతున్నట్టు మూవీ లవర్స్ చెబుతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ బయటకు వచ్చింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం డార్లింగ్ పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ మొత్తానికి దక్కించుకుంది. దక్షిణాది ప్రధాన భాషలన్నింటిలో సందడి చేయనుంది డార్లింగ్. ఈ మూవీ హిందీ వెర్షన్ శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆర్కేడీ స్టూడియోస్ దక్కించుకున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. డార్లింగ్ శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా కొనుగోలు చేసింది.
ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు, కీడా కోలా ఫేం వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘుబాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also :
Krishna Vamsi | రాంచరణ్ రెడీ అయితే నేనూ కూడా రెడీ సార్.. కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్
Double iSmart | బాలీవుడ్లో రామ్ టీం డబుల్ ఇస్మార్ట్ ప్లాన్
Dhanush | నిప్పులాంటి నిరుద్యోగి.. ధనుష్ ల్యాండ్ మార్క్ సినిమా వీఐపీకి పదేళ్లు..
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

