సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే కాదు..కష్టం వచ్చినపుడు నేనున్నానంటూ తనవంతుగా సొసైటీకి సాయం చేసేందుకు ముందుకొస్తుంది బాలీవుడ్ నటి సన్నీలియోన్. కోవిడ్ మహమ్మారితో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో చాలా మంది పేదవారికి తినేందుకు ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సన్నీలియోన్, పెటాతో కలిసి ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో ఆకలితో అలమటించకుండా పేద పిల్లలకు ఆహారం పంపిణీ చేస్తూ..ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ తో కలిసి ఆహారం పొట్లాలు పంపిణీ చేశారు. కష్టకాలంలో చిన్నారుల కడుపు నింపుతున్న సన్నీలియోన్ గొప్ప మనసుకు నెటిజన్లు సలాం కొడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్