Sunny Leone | సన్నీలియోన్ ఇంతకీ ఎక్కడికెళ్లిందో.. ట్రెండింగ్‌లో వీడియో
బాలీవుడ్ తార సన్నీలియోన్ (Sunny Leone) సోషల్ మీడియాలో ఈ భామ పోస్ట్ పెట్టిందంటే చాలు నెటిజన్లు క్యూలో నిలబడి మరీ.. కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తుంటారు. సన్నీలియోన్ ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫాలోవర్లు, అభిమానుల్లో జోష్ నింపుతుంటుంది.
Sunny Leone | హాట్ హాట్ లుక్స్‌తో అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేయడమే కాదు.. మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో కూడా అదరగొట్టేస్తుంది బాలీవుడ్ తార సన్నీలియోన్ (Sunny Leone). సోషల్ మీడియాలో ఈ భామ పోస్ట్ పెట్టిందంటే చాలు నెటిజన్లు క్యూలో నిలబడి మరీ.. కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తుంటారు. నెట్టింట చురుకుగా ఉండే సన్నీలియోన్ ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫాలోవర్లు, అభిమానుల్లో జోష్ నింపుతుంటుంది.
సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తూ సందడి చేసే సన్నీలియోన్ తాజాగా ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. డైనోసార్ అస్థిపంజరం ముందు నిలబడి తీసిన సెల్ఫీ వీడియోను షేర్ చేసుకుంది సన్నీలియోన్. ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడికెళ్లిందో ఎలాంటి హింట్ ఇవ్వకుండా.. కేవలం లవ్ సింబల్స్ ఎమోజీని మాత్రమే క్యాప్షన్‌గా పెట్టింది. సన్నీలియోన్ ఏదైనా మ్యూజియంకు వెళ్లిందా..? లేదా..? షూటింగ్ స్పాట్‌కు వెళ్లిందా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సన్నీలియోన్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
సన్నీలియోన్ గతేడాది తెలుగులో మంచు విష్ణుతో కలిసి జిన్నా సినిమాలో నటించింది. జిన్నాలో రేణుక పాత్రలో సన్నీ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మలయాళంలో తెరకెక్కుతున్న రంగీలాలో నటిస్తోంది. ఈ మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో వీరమాదేవి, షీరో.. హిందీలో కోకా కోలా, హెలెన్, ది బాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్ సినిమాల్లో నటిస్తోంది.
సన్నీలియోన్ సెల్ఫీ వీడియో..
— Sunny Leone (@SunnyLeone) March 10, 2023
Read Also :
Karthi | క్రేజీ ఫైట్.. మరోసారి బాక్సాఫీస్ బరిలో కార్తీ, శివకార్తికేయన్..!
Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. స్టిల్స్ వైరల్
Meter | గ్లామరస్ లుక్‌లో అతుల్య రవి.. కిరణ్ అబ్బవరం మీటర్ నుంచి తాజా లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

