Malli Modalaindi Trailer | విడాకులు, రెండో పెళ్లి..ఫన్నీగా ‘మళ్లీ మొదలైంది’ ట్రైలర్
సుమంత్ అక్కినేని ( Sumanth Akkineni) నటిస్తోన్న తాజా చిత్రం 'మళ్లీ మొదలైంది'. నైనా (Naina Ganguly) గంగూలీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ (Malli Modalaindi Trailer) ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ హీరో సుమంత్ అక్కినేని ( Sumanth Akkineni) నటిస్తోన్న తాజా చిత్రం ‘మళ్లీ మొదలైంది’. నైనా (Naina Ganguly) గంగూలీ హీరోయిన్గా నటిస్తోంది. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ (Malli Modalaindi Trailer) ను మేకర్స్ విడుదల చేశారు. కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ముగిశాయి అనే ట్యాగ్‌తో బిల్‌గేట్స్, మిలిండా గేట్స్, బ్రాట్పిట్-ఏజెలీనా జోలి, నికోల్ కిడ్మాన్-టామ్ క్రూయిజ్, ఫొటోలతో ట్రైలర్ షురూ అయింది. సుమంత్, వర్షిణి మొదటి పెళ్లికి విడాకులతో శుభం కార్డు పడుతుంది.
ఆ తర్వాత విడాకుల స్పెషలిస్ట్ లాయర్ నైనా గంగూలీ సుమంత్ లైఫ్‌లోకి వస్తుంది. సుమంత్, నైనా గంగూలీని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయనే కథాంశంతో ఫన్నీగా సాగుతున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో సుహాసిని, తాగుబోతు రమేశ్, వెన్నెల కిశోర్, పృథ్వి, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటించారు.
డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్. లైఫ్, ఆఫ్టర్, మ్యారేజ్ అంటూ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

