79 ఏళ్ల వయస్సులో వ్యాయామం చేస్తూ ఆశ్చర్యపరచిన సుమ తల్లి

బుల్లితెర రారాణి సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఏ కార్యక్రమాన్నైన తన మాటలతో ఇట్టే హిట్ చేసే కెపాసిటీ సుమ సొంతం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సుమ అప్పుడప్పుడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ను అలరిస్తుంటుంది. ఇటీవల లేగ దూడ మూతికి వెదురు బుట్టి కట్టిన వీడియో షేర్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. అనంతరం దానిపై వివరణ కూడా ఇచ్చిందనుకోండి.
తాజగా తన మాతృమూర్తి 79 ఏళ్ల వయస్సులో ఎంతో ఉత్సాహంగా వ్యాయామం, కసరత్తులు చేస్తుండగా, వాటికి సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. ఏ వయస్సులో అయిన మనసు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండాలి. మా అమ్మ 79 ఏళ్ల వయస్సులోను ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇందుకు కారణం ప్రతి రోజు వ్యాయామం చేయడం, మంచి డైట్ తీసుకోవడం. క్రమం తప్పకుండా అమ్మ వ్యాయామం చేస్తుంటుంది. ఈమె ముద్దు పేరు బేబి. ఈ వీడియో ప్రతి కుటుంబానికి, తమని తాము ఆరోగ్యంగా చూసుకునే ప్రతి గొప్ప తల్లులకు అంకితం’ అంటూ సుమ వీడియోని షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

