టీజర్ విడుదల ఆ రోజే!
సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్ చిత్రాలొచ్చాయి.
సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్ చిత్రాలొచ్చాయి. దాంతో మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న తాజా హ్యాట్రిక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఇదిలావుండగా ఈ చిత్ర టీజర్‌ను దివంగత సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినమైన మే 31న విడుదల చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిని ధృవీకరించారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. మే 31న ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అందరూ వేచిచూడండంటూ టీజర్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో మహేష్‌బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

